వివాహ బంధంతో ఒక్కటి కానున్న రణబీర్ కపూర్ అలియా భట్
Alia-Ranbir wedding: *ఏప్రిల్ మూడో వారంలో రణబీర్ కపూర్, అలియా భట్‌ల వివాహం
వివాహ బంధంతో ఒక్కటి కానున్న రణబీర్ కపూర్ అలియా భట్
Alia-Ranbir wedding: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్‌లు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. ఏప్రిల్ మూడో వారంలో రణబీర్ కపూర్, అలియా భట్‌ల వివాహం జరగనుంది. ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా వివాహ వేడుక జరగనుంది. పెళ్లికి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దగ్గరి బంధువులకు మాత్రమే ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుక చెంబూర్ ఆర్‌కే స్టూడియోలో జరగనుండడంతో ఇప్పటి నుంచే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.