Vyooham Teaser: ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కించేలా వ్యూహం టీజర్
Vyooham Teaser: రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాను జగన్ రాజకీయ జీవితం ఆధారంగా తీస్తున్నారు.
Vyooham Teaser: ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కించేలా వ్యూహం టీజర్
Vyooham Teaser: రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాను జగన్ రాజకీయ జీవితం ఆధారంగా తీస్తున్నారు. టీజర్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు సీఎం అయ్యే వరకు జగన్ ప్రయాణం ఎలా సాగింది అనే కోణంలో టీజర్‌ను వదిలారు ఆర్జీవీ. టీజర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా... కేవలం సీన్లను మాత్రమే చూపించాడు. జగన్‌పై సీబీఐ కేసులు, చంద్రబాబు కుట్రలు ఇలా అన్నింటినీ టచ్ చేశాడు.