RC15 Title: రామ్ చరణ్ 'గేమ్ చేంజర్'.. బర్త్‌డే స్పెషల్‌గా RC15 టైటిల్ రివీల్!
Ram Charan: రామ్‌చరణ్ నెక్ట్స్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసింది యూనిట్.
RC15 Title: రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’.. బర్త్‌డే స్పెషల్‌గా RC15 టైటిల్ రివీల్!
Ram Charan: రామ్‌చరణ్ నెక్ట్స్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసింది యూనిట్. శంకర్ డైరెక్షన్‌లో నటిస్తున్న రామ్‌చరణ్.. గేమ్ ఛేంజర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా మూవీ టైటిల్‌ను ప్రకటించింది యూనిట్. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కబోతుందనే సంకేతాలు టైటిల్ లోగోతో వచ్చాయి. దీంతో గేమ్ చేంజర్‌లో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.