రెండోసారి తల్లితండ్రులు కాబోతున్నరామ్ చరణ్–ఉపాసన
నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్త బయటకు వచ్చింది.
రెండోసారి తల్లితండ్రులు కాబోతున్నరామ్ చరణ్–ఉపాసన
నటుడు రామ్ చరణ్- ఉపాసన దంపతులు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్త బయటకు వచ్చింది. ఈ సందర్భంలో ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో షేర్ చేయడం వైరల్ అయ్యింది. దీపావళి తనకు డబుల్ సంతోషం తెచ్చిందని వీడియోలో పేర్కొంటూ, డబుల్ ప్రేమ, డబుల్ బ్లెసింగ్స్ అని చెప్పింది.
వీడియోలో కుటుంబ సభ్యులు అందరూ ఉపాసనకు ఆశీర్వాదాలు అందిస్తూ కొత్త దుస్తులు, పూలు, పండ్లు, కానుకలు అందిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మెగా కుటుంబం సభ్యుల వెంటపెట్టు, ఉపాసన కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ జంటకు 2023 జూన్‌లో కొడుకు క్లిన్ కారా (Klinkaara) జన్మించగా, రెండేళ్ల తర్వాత మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఉపాసన ఈ శుభవార్తని వెల్లడిస్తే మెగా ఫ్యాన్స్ కూడా “సింబా వస్తున్నాడంటూ” excitement తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.