Rakul Preet Singh: త్వరలో రకుల్‌ ప్రీత్ సింగ్ పెళ్లి

*జాకీ భగ్నానితో కలిసి నడుస్తున్నట్లు రకుల్ పోస్ట్ *ఈ ఏడాది నాకు అతిపెద్ద గిఫ్ట్ భగ్నాని- రకుల్

Update: 2021-10-10 09:45 GMT

రకుల్‌ ప్రీత్‌సిం - జాకీ భగ్నాని(ఫైల్ ఫోటో)

Rakul Preet Singh: త్వరలో రకుల్‌ ప్రీత్‌సింగ్ పెళ్లి పీటలెక్కనుంది. జాకీ భగ్నానితో కలిసి నడుస్తున్నట్లు రకుల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హీరో, ప్రొడ్యూసర్‌‌గా జాకీ భగ్నాని పలు చిత్రాల్లో నటించి, నిర్మించారు. ఇన్‌స్టాలో భగ్నానితో ఉన్న ఫోటోను రకుల్‌ ప్రీత్ సింగ్ షేర్ చేశారు. ఈ ఏడాది అతిపెద్ద గిఫ్ట్ భగ్నాని అంటూ పోస్ట్ చేశారామె.

Tags:    

Similar News