Tamil Heroes: తమిళ హీరోలకు నిర్మాతల మండలి షాక్
Tamil Heroes: ఐదుగురు హీరోలకు రెడ్ కార్డు ఇవ్వాలని నిర్ణయం
Tamil Heroes: తమిళ హీరోలకు నిర్మాతల మండలి షాక్
Tamil Heroes: తమిళ హీరోలకు నిర్మాతల మండలి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు హీరోలకు రెడ్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రెడ్ కార్డ్ జాబితాలో శింబు, విశాల్, అధర్య, ఎస్.జే.సూర్య, యోగిబాబులు ఉన్నారు. పారితోషకం తీసుకుని డేట్స్ ఇవ్వలేదని నిర్మాతలు ఫిర్యాదు చేశారు. నెలలు, ఏళ్లు గడుస్తున్నా కాల్ షీట్స్ ఇవ్వకపోవడంపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.