MAA Elections: "మా" ఎన్నికలపై నటీనటులతో ప్రకాష్‌రాజ్ ప్రత్యేక సమావేశం
* "మా" ఎన్నికల్లో తన ప్రణాళికను సభ్యులకు వివరిస్తున్న ప్రకాష్‌రాజ్ * లంచ్ మీటింగ్ పేరుతో 'మా' ఎన్నికల ప్రచారం
ప్రకాష్‌రాజ్ ప్రత్యేక సమావేశం (ఫైల్ ఫోటో)
MAA Elections: "మా" ఎన్నికలపై నటీనటులతో ప్రకాశ్‌రాజ్ ప్రత్యేక సమావేశమయ్యారు. "మా" అసోసియేషన్ సభ్యులతో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో పాల్గొన్నారు ఆయన. ఇందులో భాగంగా తన ప్రణాళికను సభ్యులకు వివరిస్తున్నారు ప్రకాశ్ రాజ్. లంచ్ మీటింగ్ పేరుతో "మా" ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.