Posani Krishna Murali: నా సినీ జీవతంలో 15 నంది అవార్డులు రావాలి కానీ.. ఒక్క నంది కూడా రాలేదు
Posani Krishna Murali: నాటక రంగాన్ని అన్ని విధాలుగా.. ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం
Posani Krishna Murali: నా సినీ జీవతంలో 15 నంది అవార్డులు రావాలి కానీ.. ఒక్క నంది కూడా రాలేదు
Posani Krishna Murali: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల్లో గతంలో తనకు అన్యాయం జరిగిందని పోసాని కృష్ణమురళి అన్నారు. తన సినీ జీవతంలో 15 నంది అవార్డులు రావాలి కానీ.. ఒక్క నంది కూడా రాలేదని ఆయన అన్నారు. అర్హులైన వారికి మాత్రమే నంది అవార్డులు ఇస్తున్నామన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నంది నాటకోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.