OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్‌ల జాబితా
ఈ వారం థియేటర్లలో పవర్ స్టార్ OG ఒక్కటే హైలైట్‌గా నిలుస్తోంది. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్‌ల వర్షం కురిసేలా ఉంది. ఏ ఏ ఓటీటీలో ఏ కంటెంట్ స్ట్రీమింగ్‌కి వస్తుందో ఒకసారి చూద్దాం.

Netflix
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు) – సెప్టెంబర్ 26
ధడక్ 2 (హిందీ) – సెప్టెంబర్ 26
సన్ ఆఫ్ సర్దార్ 2 (హిందీ) – సెప్టెంబర్ 26
ది గెస్ట్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 26
రూత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 26
ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 26
Amazon Prime Video
ఘాటి (తెలుగు) – సెప్టెంబర్ 26
మాదేవా (కన్నడ) – సెప్టెంబర్ 26
Sun NXT
మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు) – సెప్టెంబర్ 26
దూరతీర యానా (కన్నడ) – సెప్టెంబర్ 26
ZEE5
జనావర్ – ది బెస్ట్ విత్ ఇన్ (హిందీ) – సెప్టెంబర్ 26
సుమతి వళవు (తెలుగు) – సెప్టెంబర్ 26
aha
జూనియర్ (తెలుగు) – సెప్టెంబర్ 30
ఈ వారాంతం ఓటీటీ ప్రియులకి ఎంటర్టైన్‌మెంట్ పండుగ కానుంది.