తమిళ సాంప్రదాయం ప్రకారం తిరుమలలోనే నయనతార పెళ్లికి ఏర్పాట్లు.. పెళ్లి డేట్ ఫిక్స్..?
Nayanthara - Vignesh Shivan: తిరుమల వెంకన్నసన్నిధిలో సినీ నటి నయనతార పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు...
తమిళ సాంప్రదాయం ప్రకారం తిరుమలలోనే నయనతార పెళ్లికి ఏర్పాట్లు.. పెళ్లి డేట్ ఫిక్స్..?
Nayanthara - Vignesh Shivan: తిరుమల వెంకన్నసన్నిధిలో సినీ నటి నయనతార పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. కాబోయే వరుడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తోకలసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలోనే పెళ్లిచేసుకోడానికి సంబంధించిన వేదిక ఏర్పాట్ల పరిశీలన చేసేందుకు ఆమె వాకబుచేశారు. దీంతో తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. తమిళ సాంప్రదాయానుసారం వేదపండితులతో మంత్రోచ్ఛారణ, మంగళవాద్యాల నడుమ వివాహవేడుకలు జరుగబోతున్నాయి.