Bhola Shankar: చిరంజీవి భోళా శంకర్ ఫస్ట్ లుక్.. అదుర్స్...
Bhola Shankar: *టైటిల్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి *మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్
Bhola Shankar: చిరంజీవి భోళా శంకర్ ఫస్ట్ లుక్.. అదుర్స్...
Bhola Shanker: మెగా స్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. మహాశివరాత్రి సందర్శంగా ఈరోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్స్ లో రూపు దిద్దుకుంటోంది.