Manchu Manoj: మనోజ్ పై దాడి కేసులో కిరణ్ అరెస్ట్
Manchu Manoj: మంచు కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.
Manchu Manoj: మనోజ్ పై దాడి కేసులో కిరణ్ అరెస్ట్
Manchu Manoj: మంచు కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మనోజ్ పై దాడి కేసులో తాజాగా పహడి షరీఫ్ పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో సీసీ ఫుటేజ్ మాయం చేశారని ఆరోపించారు. దీంతో విష్ణు అనుచరుడు కందుల వెంకట్ కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు విజయ్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.