Kasi Viswanath: కార్మికుల వేతనాల పెంపు సమస్య త్వరలోనే పరిష్కారం
Kashi Vishwanath: వేతనాలపెంపుపై నిర్మాతలు పలు కారణాల వల్ల ఆలస్యం చేశారు
Kasi Viswanath: కార్మికుల వేతనాల పెంపు సమస్య త్వరలోనే పరిష్కారం
Kashi Vishwanath: సినీ కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్. కార్మికుల వేతనాల పెంపు అంశం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందన్నారు. అయితే వేతనాలు ఎంత పెంచాలనేది నిర్మాత దిల్‌రాజు నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కార్మికులను కష్టాపెట్టాలనేది ఎవరికీ ఉండదని చెప్తున్న కాశీ విశ్వనాథ్.