JR NTR: ఆస్కార్ వచ్చిన క్షణంలో ఆనందం తట్టుకోలేకపోయా

JR NTR: అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న యంగ్ టైగర్

Update: 2023-03-15 03:02 GMT

JR NTR: ఆస్కార్ వచ్చిన క్షణంలో ఆనందం తట్టుకోలేకపోయా

JR NTR: అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు సినీ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎన్టీఆర్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. ఆస్కార్ వచ్చిన క్షణంలో ఆనందం తట్టుకోలేకపోయానని అన్నారు. రాజమౌళి చేతిలో ఆస్కార్ చూసినప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. అభిమానులకు, ప్రజలకు పేరు, పేరునా ధన్యవాదాలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.

Tags:    

Similar News