Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లోకి అక్రమప్రవేశం
Bandla Ganesh: కేసు నమోదు చేసకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లోకి అక్రమప్రవేశం
Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి.. బెదిరించిన ఘటన కలకలం రేపుతోంది. ఇల్లు ఖాళీ చేయాలంటూ అనుచరులతో వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. హీరా గ్రూప్ ఛైర్‌పర్సన్ నౌహీరా షేక్‌తో సహా.. పదిమందిపై బండ్ల గణేష్ కుమారుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.