సన్నీలియోన్ లెటెస్ట్ ఆల్బమ్ దుమారం.. తక్షణమే పాటను బ్యాన్ చేయాలని డిమాండ్
Sunny Leone - Madhuban Song: పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు...
సన్నీలియోన్ లెటెస్ట్ ఆల్బమ్ దుమారం.. తక్షణమే పాటను బ్యాన్ చేయాలని డిమాండ్
Sunny Leone - Madhuban Song: సన్నీలియోన్ లెటెస్ట్ ఆల్బమ్ దుమారం రేపుతోంది. మధుబన్ మే నాచే రాధిక వీడియో సాంగ్‌పై వివాదం రాజుకుంటోంది. పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హిందూ సంఘాల నేతలు. అశ్లీల నృత్యాలతో కృష్ణుడి ప్రియురాలు రాధను అవమానించారంటూ మండిపడుతున్నారు. తక్షణమే పాటను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.