తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్
Tirumala: కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్న శ్రీకాంత్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్
Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం రోషన్., ఊహలతో కలసి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తన కొత్త సినిమా ఈ నెల 22వ తేదీన ప్రకటిస్తున్నట్టు రోషన్ తెలిపారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌లో దేవర, రాంచరణ్, శంకర్ కంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమాల్లో నటిస్తున్నట్టు శ్రీకాంత్ తెలిపారు.