Naga Shaurya: ఘనంగా టాలీవుడ్ హీరో హీరో నాగశౌర్య వివాహం.. పెళ్లికి హాజరైన ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు
Naga Shaurya: బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో వివాహం
Naga Shaurya: ఘనంగా టాలీవుడ్ హీరో హీరో నాగశౌర్య వివాహం.. పెళ్లికి హాజరైన ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి బెంగళూర్‌లో ఇవాళ ఉదయం ఘనంగా జరిగింది. బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య నాగశౌర్య వివాహం జరిగింది. ఇంటిరియర్ డిజైనర్ అనూష షెట్టి ని నాగశౌర్య వివాహం చేసుకున్నారు. నాగశౌర్య పెళ్ళికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.