MAA Elections: శివబాలాజీని కొరికిన హేమ
MAA Elections: 'మా' ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇరు ప్యానెల్ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
MAA Elections: శివబాలాజీని కొరికిన హేమ
MAA Elections: 'మా' ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇరు ప్యానెల్ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై సినీ నటుడు నరేశ్ స్పందించారు.''గొడవేమీ లేదు. అది చాలా చిన్నది. ఎవరో ఒకరు ప్రకాశ్‌రాజ్ బ్యాడ్జ్ వేసుకుని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం.
నేను, ప్రకాశ్‌రాజ్ కౌగిలించుకున్నాం. 'నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్' అని చెప్పుకొన్నాం. శివబాలాజీని హేమగారు కొరికారు'' అని నరేశ్ అన్నారు.