సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

* ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన కైకాల

Update: 2022-12-23 02:31 GMT

సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

Kaikala Satya Narayana:  సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Tags:    

Similar News