Navdeep: హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు

Navdeep: ఈనెల 10న విచారణకు రావాలని ఆదేశం

Update: 2023-10-07 03:26 GMT

Navdeep: హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు

Navdeep: హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు అందాయి. డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 10న విచారణకు రావాలని ఆదేశించారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నార్కోటిక్ టీమ్ విచారించింది.

Tags:    

Similar News