Chiranjeevi Lucifer: చిరంజీవి లూసిఫర్ దర్శకుడు మారలేదు?
Chiranjeevi Lucifer: చిరంజీవి లూసిఫర్రీమేక్ సినిమా దర్శకుడు మోహన్ రాజానే అని విశ్వసనీయ సమాచారం.
Chiranjeevi Lucifer:(File Image)
Chiranjeevi Lucifer: మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ దర్శకుడ్ని మారుస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని ఈ రీమేక్‌ను తమిళ దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి మోహన్‌రాజా బయటకు వెళ్లిపోయారని చిరంజీవి అండ్ టీమ్ మరో దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారన్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే డైలాగ్ వెర్షన్ కూడా పూర్తయ్యిందట. ఆచార్య పూర్తి కాగానే.. ఎక్కువ ఆలస్యం లేకుండా లూసిఫర్రీమేక్ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రం ఆచార్యను పూర్తి చేసే పనిలో ఉన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తయ్యేది. మలయాళ చిత్రం లూసిఫర్ నురీమేక్ చిత్రీకరణను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.. ఆచార్య పూర్తి కాగానే.. ఎక్కువ ఆలస్యం లేకుండా లూసిఫర్ రీమేక్‌ను సెట్స్ పైకి తీసుకెళతారని సమాచారం.