Tollywood: బాలయ్యకు భార్యగా, ప్రేయసిగా, తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.?
Tollywood: బాలయ్య.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పెరుగుతోన్న వయసుతో పాటు క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. నేటితరం యువతను సైతం ఆకట్టుకుంటున్నారు.
Tollywood: బాలయ్యకు భార్యగా, ప్రేయసిగా, తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.?
Tollywood: బాలయ్య.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పెరుగుతోన్న వయసుతో పాటు క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. నేటితరం యువతను సైతం ఆకట్టుకుంటున్నారు. మారిన కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
హీరోగా మాత్రమే కాకుండా టాక్ షోలతో యంగ్ జనరేషన్‌కు కూడా చేరువవుతున్నారు. ఒకప్పుడు రూ. 25 కోట్ల మార్కెట్ కూడా లేని బాలయ్య.. ఇప్పుడు ఫస్ట్ డేనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేస్తున్నాడు. వరుసగా నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. పాన్ ఇండియా హీరోలకే రాని క్రేజ్ బాలయ్య సినిమాలకు వస్తుండటం విశేషం.
ఇదిలా ఉంటే బాలయ్యకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణకు జోడిగా నటించిన ఓ హీరోయిన్‌కు సంబంధించిన వార్త నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బాలయ్యకు భార్యగా, తల్లిగా లవర్‌గా మూడు పాత్రలను పోషించిందీ ఓ హీరోయిన్. ఇంతకీ ఆ నటీమణి ఎవరో తెలుసా.?
ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ టబు. బాలయ్యతో భార్యగా, తల్లిగా, లవర్‌గా మూడు విభిన్న పాత్రల్లో నటించింది. చెన్నకేశవ రెడ్డిలో భార్య, చిన్న బాలయ్యకు తల్లి పాత్ర పోషించగా.. పాండురంగడులో లవర్‌గా కనిపించిన విషయం తెలిసిందే.