Pavitra Lokesh: నటి పవిత్ర ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ
*నరేష్ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదు
Pavitra Lokesh: నటి పవిత్ర ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ
Pavitra Lokesh: నటి పవిత్ర ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. నరేష్ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రామారావు అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రామారావు హాజరుకానున్నారు. ఇమంది టాక్స్ పేరుతో యూట్యూబ్‌లో రామారావు వీడియోలు అప్‌లోడ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.