Jamuna: నటి జమున మృతికి ఉండవల్లి సంతాపం
Jamuna: జమున పరిపూర్ణమైన జీవితం గడిపారు
Jamuna: నటి జమున మృతికి ఉండవల్లి సంతాపం
Jamuna: సీనియర్ నటి జమున మృతికి సంతాపం తెలియజేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. జమున పరిపూర్ణమైన జీవితం గడిపారని సినీరంగంలో ఎన్టీఆర్‌ను మొదటగా వ్యతిరేకించింది జమునగారేనన్నారు. కాంగ్రెస్ సభల్లో ఎన్టీఆర్‌ను జమున బాగా విమర్శించేవారని 1989లో రాజమండ్రి ఎంపీగా జమున ఉన్న సమయంలో ఆమె సభలకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చే వారని తెలిపారు.