Ram Charan: ఢిల్లీలో అమిత్‌షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ
Ram Charan: ఆస్కార్ అవార్డు వచ్చినందుకు అమిత్‌షా అభినందనలు
Ram Charan: ఢిల్లీలో అమిత్‌షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ
Ram Charan: ఢిల్లీలో అమిత్‌షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ అయ్యారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా అమిత్‌షాతో అపాయింట్ మెంట్ తీసుకుని భేటీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడిని తీసుకెళ్లి పరిచయంచేసి, అభినందనలు అందుకున్నారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఊహించని విధంగా ఈ భేటీ సర్వత్రా చర్చకు దారితీసింది. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పరిస్థితులపై చర్చ సాగినట్లు సమాచారం.