BB5 Promo: లాక్ డౌన్ లో ఇంటిసభ్యుల ఫన్.. శన్ముఖ్ ని రవి టార్గెట్ చేశాడా..??
* బిగ్ బాస్ 5 తెలుగు మంగళవారం రెండవ ప్రోమో విడుదల
BB5 Promo: లాక్ డౌన్ లో ఇంటిసభ్యుల ఫన్.. శన్ముఖ్ ని రవి టార్గెట్ చేశాడా..??
Bigg Boss 5 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం ప్రోమో తాజాగా విడుదలైంది. "అభయ హస్తం" కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు లాక్ డౌన్ విధించాడు. దీంతో ఇంటి సభ్యులు ఒక దగ్గరే కూర్చొని ఒకరిని ఒకరు ఇమిటేట్ చేస్తూ సరదాగా గడిపినట్టు తాజాగా విడుదలైన ప్రోమోతో తెలుస్తుంది. ఇక మొదటి నుండి శన్ముఖ్ జస్వంత్ తో రవి మాములుగా మాట్లాడుతున్నట్టే కనిపించిన అతని మాటల్లో మాత్రం శన్ముఖ్ జస్వంత్ ని కావాలనే టార్గెట్ చేసినట్టుగా కన్పిస్తుంది.
శన్ముఖ్ అంటే సిరి హనుమంత్, జెస్సి లతో మోజో రూమ్ లో ఉంటాడు లేదంటే ఒకటే బెడ్ పై మీ ముగ్గురు ఉండటం మాత్రమే కనిపిస్తుందని రవి అనే మాటలు అతన్ని బాధపెట్టదనికా లేక మంచి చెబుతున్నాడా అనేది ఈరోజు ఎపిసోడ్ లో అర్ధమవుతుంది. మొత్తానికి ఫన్ గా ఇంటి సభ్యులు ఉన్న టాస్క్ మొదలయ్యే సరికి మాత్రం ఎవరికీ వారు కెప్టెన్ అవాలని పోటీపడటం తాజా ప్రోమోలో చూశాము.