Anupam Kher: ది ఎలిఫెంట్ విస్పరర్స్, ట్రిపుల్ ఆర్ సినిమా టీమ్‌లకు అనుపమ్ అభినందనలు
Anupam Kher: భారతీయుల చిరకాల కల నెరవేరిందన్న అనుపమ్ ఖేర్
Anupam Kher: ది ఎలిఫెంట్ విస్పరర్స్, ట్రిపుల్ ఆర్ సినిమా టీమ్‌లకు అనుపమ్ అభినందనలు
Anupam Kher: ఆస్కార్ వేడుకలో భారతీయ సినిమాలు సత్తా చాటడంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సంతోషం వ్యక్తం చేశారు. బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఆస్కార్ రావడం థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. భారతీయుల చిరకాల కలను ఈ రెండు సినిమా టీమ్‌లు సాకారం చేశాయన్నారు అనుపమ్ ఖేర్.