Anchor Suma: "జయమ్మ పంచాయితీ" చిత్రం కోసం చాలా హార్డ్‌వర్క్ చేశాను
* నా స్వభావానికి భిన్నంగా జయమ్మ పాత్ర ఉంటుంది - సుమ * నేను యాంకర్‌గానే కొనసాగుతాను
జయమ్మ పంచాయితీ చిత్రంలో నటించిన సుమ
Anchor Suma: సినిమాల్లో నటించినా తాను యాంకర్‌గా కంటిన్యూ అవుతానన్నారు యాంకర్ సుమ. తాను ఎదో ఎచీవ్ చేశానని ఎప్పటికీ రిలాక్స్ అవ్వనని తెలిపిన సుమ, తాజాగా జయమ్మ పంచాయితీ సినిమాలో నటించారు. తన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉండే పాత్రగా జయమ్మ ఉంటుందని సుమ చెప్పుకొచ్చింది.