Sreemukhi : పర్‌పుల్ డ్రెస్‌లో మెరిసిపోతున్న శ్రీముఖి
Sreemukhi: సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది యాంకర్ శ్రీముఖి. తన గ్లామర్‌తో ఫాలోవర్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.
Sreemukhi: సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది బుల్లితెర యాంకర్ శ్రీముఖి. తన గ్లామర్ తో ప్రతిరోజు ఫాలోవర్స్‌ను పిచ్చెక్కెలా చేస్తోంది ఈ రాములమ్మ. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతోంది. తాజాగా పిన్‌చ్ మెమోరీస్ అంటూ పర్‌పుల్ డ్రెస్‌తో.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కవ్వించేలా ఫోజులు పెట్టింది ఈ 'పటాస్' అమ్మాయి.