Pushpa Movie Twitter Review: అల్లు అర్జున్ "పుష్ప" మూవీ ట్విట్టర్ రివ్యూ
*డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప మూవీ
Pushpa Movie Twitter Review: అల్లు అర్జున్ "పుష్ప" మూవీ ట్విట్టర్ రివ్యూ
Pushpa Movie Twitter Review: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "పుష్ప". ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన మూడో సినిమా "పుష్ప". రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. రెండు భాగాలుగా "పుష్ప" తెరకెక్కుతుండగా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ లేకుండా అల్లు అర్జున్ అన్నీ తానై ఈ సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి. సుకుమార్ కూడా ఈ సినిమా కోసం చివరి వరకు కష్టపడ్డారు. తాజాగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన "పుష్ప" సినిమా ఎలా ఉందనే దానిపై అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎలా స్పందిచారనేది ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.