Jamuna: ఇవాళ సాయంత్రం నటి జమున అంత్యక్రియలు
Jamuna: హైదరాబాద్ మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు
Jamuna: ఇవాళ సాయంత్రం నటి జమున అంత్యక్రియలు
Jamuna: సీనియర్ నటి జమున భౌతికకాయం కాసేపట్లో ఫిల్మ్‌ఛాంబర్‌కు చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్‌ఛాంబర్‌లోనే జమున భౌతికకాయాన్ని ఉంచనున్నారు. 1936 ఆగస్టు 30న హంపిలో జన్మించిన జమున 1953లో పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. మిస్సమ్మ సినిమాతో జమునకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. సినిమా సత్యభామగా పేరు తెచ్చుకున్న జమున తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు.