Actor Sivaji: తప్పైంది క్షమించండి..!

Actor Sivaji: హీరో‍యిన్ల డ్రెస్సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శివాజీ.. తాను ఏ దురుద్దేశంతో మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.

Update: 2025-12-24 10:24 GMT

Actor Sivaji: హీరో‍యిన్ల డ్రెస్సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శివాజీ.. తాను ఏ దురుద్దేశంతో మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. సినిమా నటులు ఎవరికీ టార్గెట్ కాకూడదు అన్నదే తన ఉద్దేశమని తెలిపారు. సంస్కృతి గురించి చెప్పాలన్న బాధ్యతతోనే చెప్పానని అందులో తప్పులు వెతికి తనపై వ్యాఖ్యలు చేయడం బాధించాయన్నారు. తన వ్యాఖ్యలతో తన కుటుంబసభ్యులు కూడా బాధపడ్డారన్న శివాజీ.. పొరపాటు జరిగింది క్షమించాలని కోరారు. 

Tags:    

Similar News