Srikanth - Naresh Counter: హీరో శ్రీకాంత్‌కు నటుడు నరేష్ కౌంటర్

Srikanth - Naresh Counter: సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌పై ఇరువురి మధ్య డైలాగ్ వార్

Update: 2021-09-14 09:45 GMT

హీరో శ్రీకాంత్‌కు నటుడు నరేష్ కౌంటర్

Srikanth - Naresh Counter: హీరో శ్రీకాంత్ వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు, నటుడు నరేష్ కౌంటర్ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్‌పై తాను తప్పుగా మాట్లాడలేదని అన్నారు. విషయం పూర్తిగా తెలుసుకోని, పెద్దలతో చర్చించి మాట్లాడాలని నరేష్ హితవు పలికారు.

Tags:    

Similar News