నటుడు కమలహాసన్‌కు అస్వస్థత.. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
* చైన్నైలోని పోరూర్ రామచంద్ర ఆస్పత్రికి తరలింపు.. చికిత్స అనంతరం కమల్‌ను డిశ్చార్జ్ చేసిన వైద్యులు
నటుడు కమలహాసన్‌కు అస్వస్థత.. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
Kamal Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రికి ఆయన కుటుంబసభ్యులు తరలించారు. నిన్నటి నుంచి తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో కమలహాసన్ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స అనంతరం కమల్‌ను డిశ్చార్ చేశారు.