Live Updates: ఈరోజు (18 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-18 01:17 GMT
Live Updates - Page 2
2020-10-18 02:16 GMT

Srisailam Reservoir updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

కర్నూలు జిల్లా....

-10 గేట్లు 25 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

-ఇన్ ఫ్లో : 5,00,628 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో : 5,99,200 క్యూసెక్కులు

-పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు

-ప్రస్తుతం : 883.90 అడుగులు

-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

-ప్రస్తుతం: 209.1579 టీఎంసీలు

-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

2020-10-18 02:13 GMT

Guntur updates: నేడు గుంటూరు జిల్లాలో పర్యటన చేయునున్న నాదేండ్ల మనోహార్ ,బోనబోయిన శ్రీనివాస్ యాదవ్..

గుంటూరు జిల్లా...

-నేడు గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటన చేయునున్న జనసేన పిఏసి సభ్యులు నాదేండ్ల మనోహార్ ,బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.....

-తాడేపల్లి మండలం గుండిమెడ, చిర్రావూరు, దుగ్గిరాల మండలం వీర్లపాలెం, పెదకొండూరు, కొల్లిపర మండలంలోని లంక గ్రామాలు, కొల్లూరు మండలంలోని   పెసర్లంక గ్రామాలు ,పంట పోలాలు పరీశీలన చేయునున్న జనసేన నేతలు...

2020-10-18 02:06 GMT

Vijayawada Durgamma updates: అమ్మవారు శ్రీ బలాత్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు..

విజయవాడ..

దసరా శరన్నవరాత్రి వేడుకల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ బలాత్రిపురసుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనంకి అనుమతి

భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్ లోనే టికెట్ బుక్ చేసుకోవాలి

గంటకి 1000 మంది భక్తులు చొప్పున అమ్మవారి దర్శనం

రోజుకి 10 వేల మంది భక్తులు మాత్రమే అనుమతి

రెండు గంటలకు ఒక సారి క్యూ లైన్ లో సానిటైజ్

2020-10-18 01:54 GMT

Yeleru Project updates: ఏలేరు జలాశయానికి పెరుగుతున్న వరద..

తూర్పుగోదావరి..

-ఏలేరు జలాశయం లో ఐదువేల నుంచి 12వేల క్యూసెక్కులకు పెంచిన వరద నీరువిడుదల

-ఏలేరు దిగువ పరివాహాకప్రాంతాలలో కొనసాగుతున్న ముంపు

-ఏజన్సీ లో కురిసిన భారీవర్షాలతో ఏలేరుకు మళ్ళీ పెరిగిన ఇన్ ఫ్లో

2020-10-18 01:39 GMT

Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

తిరుమల సమాచారం..

-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 18,108 మంది భక్తులు

-తలనీలాలు సమర్పించిన 6,554 మంది భక్తులు

-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.36 కోట్లు

Tags:    

Similar News