Live Updates: ఈరోజు (18 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (18 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 18 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | విదియ రా.09-05 వరకు తదుపరి తదియ | స్వాతి నక్షత్రం మ.12-41 వరకు తదుపరి విశాఖ | వర్జ్యం: సా.05-55 నుంచి 07-24 వరకు | అమృత ఘడియలు రా.02-52 నుంచి 04-25 వరకు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • కిన్నెరసాని పాటల గ్రంథ ఆవిష్కరణ
    18 Oct 2020 7:20 AM GMT

    కిన్నెరసాని పాటల గ్రంథ ఆవిష్కరణ

    విజయవాడ: కిన్నెరసాని పాటలు గేయ కావ్యంపై డాక్టర్ సి హెచ్ సుశిలమ్మ (ఎమ్ ఫిల్) గ్రంథ ఆవిష్కరణలో పాల్గొన్న రైల్వే డీజిపి ద్వారక తిరుమలరావు

    - కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 44వ వర్ధంతి సభ లో పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ మాజీ డీజీపీ కె అరవింద్ రావు

    -  విశ్వనాధ సత్యనారాయణ కిన్నెరసాని పాటలను గ్రంధంగా రచించినందుకు చాలా సంతోషంగా ఉంది

    - ఆధునిక యుగం వరకు మహిళలపై ఆగని అఘాయిత్యాల గురించి గ్రంధం రచించా

    - కిన్నరాసాని పాటలు నుంచి ఈ గ్రంధం రచించా భద్రాద్రిలో కిన్నెర నది కొలువైంది

    - రైల్వే డిజిపి ద్వారక తిరుమల రావు

    - కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 44 వ వర్ధంతి సభలో పాల్గొన్నందుకు చాలా సంతోషం

    - తెలుగు సంస్కృతిలో అద్భుతమైన కావ్యాలు, గ్రంధాలు ఉన్నాయి

    - విశ్వనాధ సత్యనారాయణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత

    - ఆయన పాటలను మా అక్క గేయ రూపంలో రచించాలని చాలా కస్టపడింది

    - విశ్వనాథ సత్యనారాయణ కుటుంబంతో మాకు అవినాభావ సంబంధం ఉంది

  • VIZAK Sharada Peetham: విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు
    18 Oct 2020 7:13 AM GMT

    VIZAK Sharada Peetham: విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

    విశాఖ:  విశాఖ శారదాపీఠంలో రెండో రోజూ కొనసాగిన శరన్నవరాత్రి మహోత్సవాలు

    - పీఠాధిపతుల చేతులమీదుగా రాజశ్యామల అమ్మవారికి విశేష అభిషేకం

    - మాహేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రాజశ్యామల అమ్మవారు..

    - ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకంతో వృషభ వాహనంపై ఆశీనులైన అమ్మవారి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

  • VIZAK Sharada Peetham: విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు
    18 Oct 2020 7:13 AM GMT

    VIZAK Sharada Peetham: విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

    విశాఖ:  విశాఖ శారదాపీఠంలో రెండో రోజూ కొనసాగిన శరన్నవరాత్రి మహోత్సవాలు

    - పీఠాధిపతుల చేతులమీదుగా రాజశ్యామల అమ్మవారికి విశేష అభిషేకం

    - మాహేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రాజశ్యామల అమ్మవారు..

    - ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకంతో వృషభ వాహనంపై ఆశీనులైన అమ్మవారి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

  • ROAD ACCIDENT: విజ‌య‌వాడ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం
    18 Oct 2020 7:07 AM GMT

    ROAD ACCIDENT: విజ‌య‌వాడ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

    విజయవాడ పశ్చిమ:

    - విజయవాడ టూటౌన్ చిట్టినగర్ సొరంగం సమీపంలో ధ్విచక్రవాహనం, ట్రాక్టర్ ఢి

    - ధ్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న తల్లి కొడుకులు మృతి

    - మృతులు చిట్టినగర్ కలరా ఆసుపత్రి సమీపంలో నివాసముంటున్న తాడిశెట్టి సామ్రాజ్యం , రాధాకృష్ణలుగా గుర్తింపు

  • WEATHER REPORT: రేపటికల్లా మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
    18 Oct 2020 7:02 AM GMT

    WEATHER REPORT: రేపటికల్లా మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

    విశాఖ: వెదర్ అప్ డేట్

    - ఎల్లుండికి మరింత బలపడనున్న అల్పపీడనం

    - ఈ రోజునుంచే కోస్తాంధ్ర తెలంగాణలమీద కనిపించనున్న అల్పపీడన ప్రభావం

    - ఈనెల 20న ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.

    - నేడు కోస్తాంధ్ర యానం రాయలసీమ తెలంగాణల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు

    - రేపు పలుచోట్ల ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు.

  • 18 Oct 2020 4:58 AM GMT

    Andhra pradesh updates: ఎర్రచందనం కోసం శేషాచలం అడవుల్లోకి చొరబడిన స్మగ్లర్లు..

    -దాదాపు 25 మంది తమిళ స్మగ్లర్లు ను అడ్డుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

    -నిరోధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ల తో దాడి చేరి పరారీ

    -స్మగ్లర్లు తెచ్చుకున్న నిత్యావసర వస్తువులు స్వాధీనం

  • Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..
    18 Oct 2020 4:51 AM GMT

    Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..

    విజయవాడ..

    - కె.కన్నబాబు, విపత్తులశాఖ కమిషనర్

    -ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,02,245 క్యూసెక్కులు

    -వరద ప్రవాహం చేరుతున్నప్పుడే ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలి.

    -లోతట్టు ప్రాంత , లంకగ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

  • Rajahmundry updates: పేపర్ మిల్ యాజమాన్యం తో చర్చలు సఫలం!
    18 Oct 2020 4:47 AM GMT

    Rajahmundry updates: పేపర్ మిల్ యాజమాన్యం తో చర్చలు సఫలం!

    తూర్పు గోదావరి జిల్లా

    రాజమండ్రి:

    -రాజమండ్రి ఇంటర్నేషనల్ పేపర్ మిల్లులో కట్రాక్టు ఉద్యోగుల్నీ రెగ్యులైజ్ చేస్తామన్న విషయంలో పేపర్ మిల్ యాజమాన్యం తో చర్చలు సఫలం

    -పేపర్ మిల్ ప్రాంగణం లో దీక్షను విరమించిన ఎమ్మెల్యే రాజా

    -నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి

  • Krishna district updates: తల్లితో గొడవపడి కాలువలోకి దూకిన యువకుడు..
    18 Oct 2020 4:44 AM GMT

    Krishna district updates: తల్లితో గొడవపడి కాలువలోకి దూకిన యువకుడు..

    కృష్ణాజిల్లా..

    -గుడివాడ మండలం లింగవరం గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రయ్య కాల్వలోకి దూకిన యువకుడు

    -కాలువలోకి దూకిన యువకుడు ఇలపర్తి నాని కోసం గాలిస్తున్న పోలీసులు

  • Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజి వద్ద తగ్గుతున్న వరద ఉధృతి...
    18 Oct 2020 4:39 AM GMT

    Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజి వద్ద తగ్గుతున్న వరద ఉధృతి...

    విజయవాడ...

    -సముద్రంలోకి 5,79,020 క్యూసెక్కుల విడుదల

    -కాలువలకు 3,472 క్యూసెక్కుల విడుదల

    -మొత్తం ఔట్ ఫ్లో మరియు ఇన్ ఫ్లో 5,82,492 క్యూసెక్కులు

Print Article
Next Story
More Stories