కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో మనందరికీ తెలిసిందే .. అయితే ఇప్పుడు అ సినిమాకి సీక్వెల్ తెరకేక్కబోతుంది . ఇప్పటికే విడుదలైన సినిమాలోని నాగార్జున లూక్స్ సినిమా పైన భారీ అంచనాలు నింపింది .. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు . మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్‌కామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది . ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ క్రమంలో సినిమా టిజర్ ని విడుదల జూన్ 13 న విడుదల చేయనుంది . టీజర్ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Happy anniversary to @amalaakkineni1 and @iamnagarjuna 😊❤️#Manmadhudu2Teaser will be out on 13th June at 1PM 😊😊
— Rahul Ravindran (@23_rahulr) June 11, 2019
The King is now The King of Hearts👑❤️
@Rakulpreet @vennelakishore @AnnapurnaStdios @AnandiArtsOffl @Viacom18Studios @mynnasukumar @chaitanmusic @ChotaKPrasad pic.twitter.com/El1hV73jg9