ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? పూర్తి జాబితా ఇదే...!
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? పూర్తి జాబితా ఇదే...!
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. అంటే, ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. దీంతో ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. కాగా, మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4వ తేదీ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాల పేరుతో దూసుకెళ్తున్నాయి. పోటీ కూడా హోరాహోరీగా ఉండనుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? పూర్తి జాబితాను ఓసారి చూద్దాం..