ఏపీలో ఉష్ణోగ్రతల తీవ్రత.. భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలు
Andhra Pradesh: అత్యధికంగా నంద్యాలలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Telangana: తెలంగాణలో మండిపోతున్న ఎండలు.. ఆ జిల్లాకు రెడ్ అలర్ట్
Andhra Pradesh: ఏపీలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతూనే ఉంది. భానుడి భగభగలతో ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. అయితే రేపు సాయంత్రంకి స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. నిన్నఅత్యధికంగా నంద్యాలలో 45.6, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వేడి వాతావరణం ఉత్తరాంధ్ర జిల్లాల పై మరింత కనిపిస్తుంది.