రోజాది ఐరన్ లెగ్ కాదు : జీవితా రాజశేఖర్

Update: 2019-05-25 14:15 GMT

జరిగిన ఏపి ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే ..అయితే దీనిపైన జీవితా రాజశేఖర్ హైదరబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు .. రోజా పై వస్తున్న ఐరన్ లెగ్ అనే కామెంట్స్ పై జీవితా స్పందించారు . రోజా గెలిస్తే పార్టీ గెలవదు . పార్టీ గెలిస్తే రోజా గెలవదు అని వస్తున్న కామెంట్స్ గురించి మాట్లాడుతూ తానూ వైసీపీ పార్టీలో లక్కి అని ప్రూవ్ చేసుకున్నారని అన్నారు .. రోజాది ఐరన్ లెగ్ కాదని ఆమె పార్టీ కోసం చాలా హార్డ్ వర్క్ చేసారని కొనియాడారు .. జగన్ కేబినేట్ లో ఆమెకి మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు .. ఇక వివాదాస్పద నటి శ్రీ రెడ్డి జీవితా రాజశేఖర్ పై చేసిన వాఖ్యలకు రోజా స్పందించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు . 

Similar News