AP DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా

AP DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.

Update: 2024-05-06 10:08 GMT

AP DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా

AP DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ..తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌ జహర్‌రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. హరీష్‌కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News