కష్టాల్లో ఇంగ్లాండ్ .. వణుకు పుట్టిస్తున్న ఆసిస్

Update: 2019-06-25 16:04 GMT

ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి బరిలో దిగిన ఇంగ్లాండ్ కి ఆసిస్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు .. ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ 141 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో నిలదొక్కుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు ఇంగ్లిష్ బాట్స్ మెన్స్ . ఇంగ్లండ్‌ ఆటగాళ్లు విన్సే(0), రూట్‌(8), మోర్గాన్‌(4)లు అయితే పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం​ బెయిర్‌ స్టో, మరియు వాకేస్ క్రీజులో ఉన్నారు. ఇందులో బెయిర్‌ స్టో ఒక్కడే జట్టును ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు .. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఆరోన్‌ ఫించ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు .. 

Tags:    

Similar News