రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ షాక్.. హంగేరీలో జరగాల్సిన మీటింగ్ రద్దు
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో.. బుదాపెస్ట్‌లో జరగాల్సిన మీటింగ్ రద్దు అయినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ షాక్.. హంగేరీలో జరగాల్సిన మీటింగ్ రద్దు
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో.. బుదాపెస్ట్‌లో జరగాల్సిన మీటింగ్ రద్దు అయినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న దశలో పుతిన్‌తో జరిగే సంభాషణతో.. శాంతి ఫలించదన్నారు. అయితే.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా స్పందించలేదు.
వైట్‌హౌజ్‌లో నాటో కార్యదర్శి మార్క్ రుట్‌తో జరిగిన భేటీ తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. హంగేరీలో జరగాల్సిన మీటింగ్ సరైన దశల్లో చర్చలు లేవన్నారు. భవిష్యత్తులో ఈ చర్చలు నిర్వహిస్తామని ట్రంప్ వెల్లడించారు.