దక్షిణ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం — 37 మంది మృతి, 24 మందికి గాయాలు

దక్షిణ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం పెరూ, చిలీ దేశాలను కలిపే హైవేపై బస్సును ఢీకొన్న ట్రక్కు 37 మంది మృతి.. 24 మందికి గాయాలు

Update: 2025-11-13 05:58 GMT

దక్షిణ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం — 37 మంది మృతి, 24 మందికి గాయాలు

దక్షిణ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పెరూ, చిలీ దేశాలను కలిపే హైవేపై.. వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 37 మంది ప్రయాణికులు మరణించగా.. 24 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని రిస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News