Hajj Yatra 2021: రోగ నిరోధక శక్తి ఉన్నవారికే హజ్ యాత్ర అనుమతి..
Hajj Yatra 2021: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రోగనిరోధక శక్తి పొందిన భక్తులనే హజ్, ఉమ్రా తీర్థయాత్రలకు అనుమతిస్తామని సౌదీ అరేబియా అధికారులు వెల్లడించారు.
Hajj Yatra 2021: రోగ నిరోధక శక్తి ఉన్నవారికే హజ్ యాత్ర అనుమతి..
Hajj Yatra 2021: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రోగనిరోధక శక్తి పొందిన భక్తులనే హజ్, ఉమ్రా తీర్థయాత్రలకు అనుమతిస్తామని సౌదీ అరేబియా అధికారులు వెల్లడించారు. రెండు మోతాదుల కొవిడ్ టీకా వేయించుకున్న వారు ఒక డోసు వేయించుకొని 14 రోజులు గడిచినవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. అలాగే కరోనా సోకి కోలుకున్న వ్యక్తులను హజ్, ఉమ్రా తీర్థయాత్రలకు అనుమతించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. సౌదీ అరేబియాలో 3,93,000 మందికి కరోనా వైరస్ సోకగా, 6,700మంది మరణించారు.