అమెరికాలో కాల్పుల కలకలం.. ఓ యువతితో సహా 9 మంది మృతి

America: దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు

Update: 2023-05-07 02:56 GMT

అమెరికాలో కాల్పుల కలకలం.. ఓ యువతితో సహా 9 మంది మృతి

America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్‌ మాల్‌లో గన్‌తో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. కాల్పుల్లో ఓ యువతితో సహా 9 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు.

Tags:    

Similar News