New Year 2022: అక్కడ న్యూఇయర్ వచ్చేసింది..
New Zealand: కొన్ని గంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం.
New Year 2022: అక్కడ న్యూఇయర్ వచ్చేసింది..
New Zealand: కొన్ని గంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మనకంటే ముందే కొన్ని దేశాలు కొత్త ఏడాదిని ఆహ్వానించాయి. న్యూజిలాండ్ ప్రజలు కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పేశారు. ఆనందోత్సాహాల మధ్య అక్కడి ప్రజలు అప్పుడే న్యూఇయర్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూఇయర్ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. బాణసంచా వెలుగులతో స్కై టవర్ వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.