Morocco Building Collapse: నార్త్ ఆఫ్రికాలోని మొరాకోలో ఘోర ప్రమాదం

Morocco Building Collapse: నార్త్‌ ఆఫ్రికాలోని మొరాకోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2025-12-11 07:08 GMT

Morocco Building Collapse: నార్త్‌ ఆఫ్రికాలోని మొరాకోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫెజ్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కూలిన భవనాల్లో ఎనిమిది కుటుంబాలు నివాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Tags:    

Similar News