Greater Noida Fire: గ్రేట‌ర్ నోయిడా మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

Greater Noida Fire: మంటలను అదుపు చేసున్న ఫైర్ సిబ్బంది

Update: 2024-03-13 07:25 GMT

Greater Noida Fire: గ్రేట‌ర్ నోయిడా మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

Greater Noida Fire: ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బిస్రఖ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొన్ని దాబాల్లో షార్ట్ సర్య్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు.

Tags:    

Similar News